IPL 2022 : లఖ్‌నవూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్. అహ్మదాబాద్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా
Continues below advertisement
ఐపీఎల్ 2022 సీజన్ లో ఈ సారి పది జట్లు టైటిల్ కోసం తలపడనున్నయి. ఐపీఎల్ కొత్త జట్లు లఖ్‌నవూ, అహ్మదాబాద్ తమ ముగ్గురేసి ఆటగాళ్లను అధికారికంగా ప్రకటించాయి. ఆర్.పి. సంజీవ్ గోయెంకా గ్రూప్ యాజమాన్యంలో లఖ్‌నవూ జట్టు కెఎల్ రాహుల్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ మార్కస్ స్టోయినిస్ మరియు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను కూడా ఎంపిక చేసింది. మరో వైపు అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ గా నియమించింది. హార్దిక్ పాండ్యా మరియు రషీద్‌ఖాన్‌లను చరో రూ.15 కోట్లకు అహ్మదాబాద్ జట్టు ఎంపిక చేసింది. శుబ్‌మాన్ గిల్ ను రూ.8 కోట్లకు ఎంపిక చేసింది అహ్మదాబాద్ జట్టు.
Continues below advertisement