Indian Railways : రైలు ప్రయాణికులకు కొత్త నిబంధనలను రూపొందించ భారతీయ రైల్వే
Continues below advertisement
రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను రూపొందించింది. భారతీయ రైల్లలో లౌడ్ ముసిక్ ప్లే చేయడాన్ని నిషేధించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే లాగా గట్టిగా ఫోన్‌లో మాట్లాడకూడదు అని పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నైట్‌లైట్ మినహా అన్ని లైట్లు ఆఫ్ చేయాలి అని పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు, ఒంటరి మహిళా ప్రయాణికులు రైల్వే సిబ్బంది నుండి అత్యవస సహాయాన్ని పొందవచ్చు. తోటి ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు ప్రయాణికులపై రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోబడతాయి అని తెలిపింది.
Continues below advertisement