యూపీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు SP-BSP ప్రయత్నాలు
ABP Desam
Updated at:
06 Feb 2022 09:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత ఎన్నికల్లో చవిచూసిన భారీ పరాజయాన్ని మర్చిపోయి తిరిగి కదనరంగంలోకి దిగాలని చూస్తోంది సమాజ్ వాదీ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్ వాదీ పార్టీ ఈ సారి అధికారంలోకి రావాలని బలంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి గత ఎన్నికల్లో బీజేపీ కి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతాన్ని కోల్పోయిన ఎస్పీ....తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం బాగానే చేస్తోంది.