ఏ మేరే వతన్ కే లోగోన్ పాట వెనుక హిస్టరీ
Lata Mangeshkar అమృతగానం ప్రతి ఒక్కరి మనసులనూ హత్తుకుంటుంది. ఒకానొక సందర్భంలో మాజీ ప్రధాని Jawaharlal Nehru ఆమె పాట విని ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. లత పాడిన ఫేమస్ పాటల్లో ఒకటైన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’.... దేశభక్తి గీతం. సి.రామచంద్ర సంగీత సారథ్యంలో ఓ ప్రోగ్రామ్ లో లత ఈ పాట పాడారు. నెహ్రూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. లత పాడిన తీరు ఆయనను కదిలించింది. ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.