Tihar Jail AAP Minister VIP Treatment : ఆప్ మంత్రి సత్యేంద్రజైన్ కు వీఐపీ ట్రీట్మెంట్ | ABP Desam
Continues below advertisement
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందుతోంది. ఆయన జైలు గదిలో తేల్ మాలిష్, బాడీ మసాజ్ లు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
Continues below advertisement