Tamailanadu aradhana: సముద్ర ప్రాణుల కోసం ఏడేళ్ల బాలిక సాహసం... ప్రధాని ప్రశంసలు అందుకున్న ఆరాధన...

Continues below advertisement

తమిళనాడుకు చెందిన ఏడేళ్ల తారగై ఆరాధన సముద్రం అడుగున పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, చెదారాన్ని శుభ్రం చేస్తుంది. సముద్ర ప్రాణులంటే చాలా ఇష్టమున్న ఆరాధన.. వాటి కోసం ఈ పని చేస్తున్నానని చెబుతోంది. తండ్రి స్కూబా డైవింగ్ ట్రైనర్ అవటం వల్ల 9 నెలల వయసు నుంచే ఈమెకు సముద్రంలో ఈత అలవాటుగా మారింది. ప్రధాని నుంచి ప్రశంసలు ఆమె ఏబీపీ దేశంతో మాట్లాడారు. చాలా విషయాలు పంచుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram