
Sindhu: ఈసారి వచ్చిన కాంస్యం చాలా స్పెషల్... త్వరలోనే నెంబర్1గా చూస్తారు: సింధు
Continues below advertisement
గోల్డ్ మెడల్ కోసం చాలా ప్రయత్నం చేశానని...కానీ సాధించలేకపోయానని అయినా వెనకడుగు వేయలేదన్నారు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు. ఏ మెడల్ అయినా మెడలే అని.... వరుసగా రెండు మెడల్స్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారామె. తనను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు సింధు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన పీవీ సింధు చాలా విషయాలు పంచుకున్నారు. పెళ్లి విషయంలోనూ ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు.
Continues below advertisement