Prime Minister Modi on Women Reservation Bill | మహిళల రిజర్వేషన్ల బిల్లుపై మోదీ సంచలన ప్రకటన|ABP

Continues below advertisement

వాజ్ పేయి హయాంలో అనేక సార్లు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు కానీ నాడు బలం లేదు. ఈ రోజు తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram