Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ల బిల్లులో బిగ్ ట్విస్ట్.. అమలు ఎప్పటి నుంచి అంటే..? |
ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లైన్ క్లియర్ ఐంది. మంగళవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది.