Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లో ఉన్న Studentsని తీసుకొచ్చేందుకు Special Operation | ABP Desam

Continues below advertisement

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు భారత విదేశాంగ శాఖ తన బృందాలను పంపిస్తోంది. MEA teams are being sent to the land borders with Ukraine in Hungary, Poland, Slovak Republic and Romania, says the Ministry. ఆ అధికారులకు సంబంధిచిన వివరాలు, వాట్సాప్ నంబర్లను భారత విదేశాంగ శాఖ షేర్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram