Indian Students Enter Hungary From Ukraine: స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్థులు | ABP Desam

Continues below advertisement

Russia-Ukraine war నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న Indian Studentsని స్వదేశానికి చేర్చేందుకు Indian Embassy తగిన arrangements చేసింది. ఇప్పటికే 3 special buses పెట్టి చాలా మంది భారత విద్యార్థులను Hungary మీదుగా పంపించేందుకు సిద్ధం చేశారు. Hungary Embassy నుంచి వెంటనే permission రావడంతో విద్యార్థులు చాలా సంతోషపడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram