Fifth phase election polling in Uttar Pradesh: ఐదో ఫేజ్ లో 61 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ | ABP Desam

Continues below advertisement

Uttar Pradesh Assembly Elections-2022 లో భాగంగా... Fifth Phase ఎన్నికల Polling ఉదయం నుంచి జరుగుతోంది. Prayagraj, Rae Bareli, Amethi and Ayodhya సహా 12 జిల్లాల్లోని 61 సీట్లకు ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సుమారు 2.24 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram