Jr NTR on Japan Earthquake Tsunami Tension : జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..ఎన్టీఆర్ ఆందోళన | ABP
ABP Desam
Updated at:
02 Jan 2024 10:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొత్త సంవత్సరం రోజు జపాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఏకంగా 7.6 అత్యధిక తీవ్రతతో ఒకే రోజు 21సార్లు భూకంపం రావటంతో జపాన్ పశ్చిమతీర ప్రాంతాలన్నీ భయానకంగా మారిపోయాయి.