Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపంతో భయానక పరిస్థితులు ఈ వీడియోలు చూడండి
ABP Desam
Updated at:
02 Jan 2024 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొత్త సంవత్సరం రోజు జపాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఏకంగా 7.6 అత్యధిక తీవ్రతతో ఒకే రోజు 21సార్లు భూకంపం రావటంతో జపాన్ పశ్చిమతీర ప్రాంతాలన్నీ భయానకంగా మారిపోయాయి. అక్కడి పరిస్థితులేంటో ఈ వీడియోల్లో చూడండి