California Massive Waves : కాలిఫోర్నియా బీచుల్లో కంగారుపెడుతున్న రాకాసి అలలు | ABP Desam
Continues below advertisement
గడచిన మూడు రోజులుగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని భారీ అలలు కంగారుపెడుతున్నాయి. దక్షిణ మధ్య కాలిఫోర్నియా సముద్ర తీర ప్రాంతాల్లో ఈ స్థాయిలో అలలు ఊళ్ల మీదకు విరుచుకుపడుతున్నాయి.
Continues below advertisement