15th August 2021: ఎర్రకోటపై మువ్వెన్నల జెండా.. హెలికాప్టర్లతో పూల వర్షం.. ప్రతి పౌరుడి హృదయం ఉప్పొంగే అద్భుతమైన దృశ్యం
ABP Desam
Updated at:
15 Aug 2021 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి భారతీయుడు మది మురిసింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఆనందంగా వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం జాతి నుద్దేశించి ప్రసంగించారు.