Independence Day 2021: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధానమంత్రులు
స్వాతంత్ర భారతావనిని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. ఎందరో ప్రధానులు ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వాళ్లను ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం.