Fire Accident in Mumbai:వాణిజ్య నగరం ముంబై లో అగ్ని ప్రమాదం ....!!!

Continues below advertisement

ముంబై లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక 60 అంతస్థుల భవనం లో 19 వ అంతస్థులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం లో జారీ కింద పడ్డాడు. వెంటనే ఆసుపత్రి కి తరలిస్తే మరణించినట్టు తెలిసింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram