Delhi Metro Women Fight | దిల్లీ మెట్రోలో గొడవకు దిగిన ఇద్దరు మహిళలు | ABP Desam
Continues below advertisement
దిల్లీలో మెట్రోకు సంబంధించిన మరో వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోమవారం రోజు దిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. ఏదో విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం మెుదలైంది. అది కాస్త మాట మాట పెరిగి.. గొడవకు దిగే స్థాయికి చేరింది.
Continues below advertisement