Indian Navy Heavy weight Torpedo | దేశీయ టెక్నాలజీతో రూపొందించిన భారీ టార్పిడో ప్రయోగం సక్సెస్| ABP

ఇండియన్ నేవీ అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రం చేరబోతోంది. పూర్తిగా దేశీయ టెక్నాలజీతో రూపొందించిన హెవీ వెయిట్ టార్పిడో ను నేవీ మంగళవారం పరీక్షించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola