అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
Continues below advertisement
2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అమ్మాయి పెళ్లి వయసును 21సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర తర్వాత ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు అంగీకారం లభించింది. కేబినెట్ ఆమెదించిన బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్ట సవరణను పార్లమెంట్ ముందుకు రానుంది. దీనిపై ABP Desam తో మాట్లాడేందుకు న్యాయవాది రచనా రెడ్డి, డా. రమ ఉన్నారు.
Continues below advertisement