Bike Stunts With 2Girls : ముంబైలో వైరల్ అయిన బైక్ స్టంట్స్ వీడియో | ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2023 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముందు ఒక అమ్మాయి వెనక మరో అమ్మాయి. ఇలా ఇద్దరు అమ్మాయిలతో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేశాడు ఓ ఆకతాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో..బండి నెంబర్ ఆధారంగా ఫయాజ్ ఖాద్రీ అనే కుర్రాడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.