USA Tornado News : టోర్నడోల విలయానికి అగ్రరాజ్యం 26మంది మృతి | ABP Desam
అమెరికా టోర్నడోల విలయంలో చిక్కుకుంది. ఎనిమిది రాష్ట్రాల్లో టోర్నడోలు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. సౌత్ అమెరికాపై టోర్నడోల ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. గడచిన వారం రోజుల్లో మొత్తం 12 టోర్నడోలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి.