Illegal Tobacco: సినిమా స్టైల్ లో అక్రమ గుట్కా రవాణా.. పట్టేసుకున్న పోలీసులు

Continues below advertisement

తెలంగాణ బోర్డర్ గ్రామమైన తుమ్మలచెరువు వద్ద భారీగా గుట్కా పట్టుబడింది. లారీకి సీక్రెట్ క్యాబిన్ అమర్చి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తుమ్మలచెరువులోని దాడులు నిర్వహించగా డ్రైవర్, క్లీనర్... లారిని వదిలి పరారయ్యారు. అయితే మొదటగా లారీని తనిఖీ చేయగా లారీలో ఏం కనిపించలేదని.. ఆ తర్వాత క్షుణ్నంగా తనిఖీ చేశారు. అక్కడ 93 గోతాలతో 1.4 లక్షల గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 35 లక్షలు ఉంటాయని వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram