Hindupuram పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి MLA BalaKrishna విజ్ఞప్తి.

Continues below advertisement

అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలోని హిందూపురం అన్ని విధాలా వ్యాపార పరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చందినందువలన హిందూపురం పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కోసం భూమి పుష్కలంగా ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయకూడదని హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram