AP Rains: తూర్పుగోదావరి జిల్లాలో దంచి కొట్టిన వానలు.. జల దిగ్బంధంలో కాకినాడ..
ABP Desam
Updated at:
06 Sep 2021 08:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతోంది. ఈ వాన ధాటికి జల దిగ్బంధంలో కాకినాడ చిక్కుకుంది. రోడ్లన్నీ నీటమునిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి వర్షపు నీట మునిగింది. దీంతో రోగులు అవస్థలు పడ్డారు.