Harassment: గాలిపూర్ గ్రామ సర్పంచ్ పై ఓ మహిళ ఫిర్యాదు

Continues below advertisement

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామ సర్పంచ్ పై ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ లక్ష్మారెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఓ వార్డు సభ్యురాలు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ లక్ష్మారెడ్డిపై ఈ తరహా పలు ఫిర్యాదులు ఉన్నాయి. గ్రామపెద్దలు మందలించినప్పటికీ అతని తీరు ఏమాత్రం మారలేదని తాజా ఉదంతం ద్వారా తెలుస్తోందని ఊరి ప్రజలు అనుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram