Hanumakonda DMHO: కోవిడ్ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Continues below advertisement

కోవిడ్ సమంయలో గర్భిణీలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హనుమకొండ డీఎంహెచ్‌వో లలిత తెలిపారు. సరైన పోషకాహారం, మంచి నిద్ర తప్పనిసరి అన్న ఆమె...కోవిడ్ సోకినా పరీక్షలు చేయించుకుంటూ....మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే చాలన్నారు. మిగిలిన వివరాలు ఈ ఇంటర్వ్యూలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram