Girl Cheating : తూర్పుగోదావరి జిల్లా లో అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య
Continues below advertisement
తూర్పుగోదావరి జిల్లా,అయినవిల్లి మండలం, మాగం కొప్పిశెట్టివారి పాలెం లో విషాదం నెలకొంది.అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్నంతా వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమాయణం సాగించాడని, ప్రేమ పేరుతో ఆ అమ్మాయి తన వద్ద నుండి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని యువకుడు సెల్ఫీ వీడియో లో చెప్పాడు.
Continues below advertisement