RTC Bus Boltha శోధన పల్లి క్రాస్ వద్ద ఆర్టిసి బస్సు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా
అనంతపురం జిల్లా,సింగనమల మండలం ,శోధనపల్లి గ్రామ సమీపంలో ఆర్టిసి బస్సు బోల్తా పడటంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మరియు అందులో దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా శోధన పల్లి క్రాస్ వద్ద ఆర్టిసి బస్సు మలుపు తిరుగుతుండడంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది.