Eluru issue : వాలంటీర్ ను వేధిస్తున్న సర్పంచ్ భర్త, ఫిర్యాదు | ABP Desam
Continues below advertisement
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో వాలంటీర్ ని సర్పంచ్ భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సర్పంచ్ భర్త రంగు గాంధీ తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని బాధిత మహిళ ఫిర్యాదు చేసారు.
Continues below advertisement