Minister Roja Comments : శాప్ సమీక్షా సమావేశంకు ఆర్.కే.రోజా హాజరు| ABP Desam
AP ను క్రీడాంధ్రప్రదేశ్ గా అభివృద్ది చేస్తామని ఏపి మంత్రి రోజా చెప్పారు.ఇవాళ తిరుపతి ఎస్వీయూ సెనెట్ హలు వేదికగా జరిగిన SAP సమీక్షా సమావేశంకు ఆర్.కే.రోజా మొదటి సారి మంత్రి హోదాలో హాజరు అయ్యారు.రాజకీయాలలో మంచి ఉంటే స్వీకరిస్తానని, చెడుంటే పోరాడుతానని ఆమె తెలిపారు..