Minister Roja losts her mobile phone :పీఏ అనుకొని వేరెవరికో ఫోన్ పట్టుకోమని ఇచ్చిన రోజా
Continues below advertisement
మంత్రి రోజా ఫోన్ పోయింది. ఫోన్ పోయిందా? ఎలా అనుకుంటున్నారా ? మంత్రి హోదాలో తొలి సారిగా ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో ఆర్.కే.రోజా శాప్ తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ పీఏ అనుకోని వేరెవరికో ఫోన్ ఇచ్చేసారు. తర్వాతేమైందో చూడండి.
Continues below advertisement