Hyderabad Tree City : ఏడేళ్ల కష్టం ఫలించింది.. ట్రీసిటీగా హైదరాబాద్ రిపీట్..| ABP Desam

Continues below advertisement

ప్రపంచస్దాయిలో హైదరాబాద్ సత్తా చాటింది. పచ్చని తోరణం కట్టినట్టుగా భాగ్యనగరం గ్రీనరీతో నింపేందుకు జిహెచ్ ఎంసీ, హెచ్ ఎండిఎ ,అటవీశాఖ చేసిన కృషి ఫలించింది. ఏకంగా రెండోసారి ప్రంచస్దాయిలో గ్రీన్ సిటిగా హైదరాబాద్ నగరం ఎంపికైయ్యింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram