Director Sukumar: పుష్ప సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు..
Continues below advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు సుకుమార్..ఈ సినిమా కోసం పనిచేసిన యూనిట్ ను ప్రశంసించారు. చాలా క్లిష్టతరమైన ప్రదేశాల్లో సినిమా షూటింగ్ ను నిర్వహించగా.....ఎక్కడా భారమనుకోకుండా కష్టపడి పనిచేసినా ప్రతీ టెక్నీషియన్ కు తాను రుణపడి ఉంటానన్నారు సుకుమార్.
Continues below advertisement