DGP : అత్యుత్తమ డీజీపీగా ఎంపికైన సందర్భంగా గౌతమ్ సవాంగ్ కి సైకత శుభాకాంక్షలు
Continues below advertisement
బెటర్ ఇండియా అనే సంస్థ చేపట్టిన సర్వేలో దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఎన్నికైన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కి అభినందనలు తెలుపుతూ నెల్లూరు జిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ శాండ్ ఆర్ట్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లో ఏరూరు గ్రామంలో ఈ సైకత శిల్పం ఏర్పాటు చేశారు. దీన్ని చిల్లకూరు ఎస్సై లు సుధాకర్ రెడ్డి, అజయ్ కుమార్ ప్రారంభించారు. సనత్ కుమార్ ఆర్ట్ ని వారు అభినందించారు. చూపరులను ఈ శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. నేరాలను అరికట్టడంలో, ముఖ్యంగా దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించడంలో సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కృషి ఎనలేనిదని అన్నారు సైకత శిల్పి సనత్ కుమార్
Continues below advertisement