అందరూ పండ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న డీప్ సీ ట్రైనర్ అరవింద్

Continues below advertisement

క్రిస్మస్‌కు ముందు కరోనా కాలంలో ప్రజలందరూ పండ్లు తిని ఆరోగ్యంగా జీవించాలని అవగాహన కల్పించేందుకు 60 అడుగుల లోతైన సముద్రంలో డీప్ సీ ట్రైనర్ అరవింద్ అవగాహన కల్పించారు. అరవింద్ పాండిచ్చేరి మరియు చెన్నైలలో టెంపుల్ అడ్వెంచర్ అనే సముద్ర శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా పుదుచ్చేరి సముద్రంలో ఈతగాళ్లతో శాంతాక్లాజ్ వేషధారణలో వెళ్లి క్రిస్మస్ కానుకగా నారింజ, అరటిపండ్లు ఇస్తూ కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా పండ్లు తినాలని ఉద్ఘాటిస్తూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram