కేరళలో మూడు రోజుల పాటు జరిగే రథోత్సవం

Continues below advertisement

కేరళలో పాలక్కడ్ జిల్లాలో రథోత్సవం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. చివరిరోజున , వినాయకుని విగ్రహ మూర్తిని రథం పై ఉంచి వీధుల్లో ఊరేగిస్తారు.ఈ సందర్భం గా ఆలయ ఏనుగు ను అందం గా అలంకరించి, రథం వెంబడే ఊరేగించారు. భక్తులందరూ భక్తి శ్రద్థలతో ఈ ఊరేగింపును వీక్షించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram