Crypto Tax: 30 శాతం క్రిప్టో ట్యాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం

Continues below advertisement

Crypto Currency లావాదేవీలపై కేంద్రం 30 శాతం పన్ను విధించింది. డిజిటల్ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీలపై ఈ 30 శాతం పన్ను ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం TDS ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాక ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram