Agri Startups: అగ్రిస్టార్టప్ లకు మరింత ప్రోత్సాహమివ్వనున్నట్లు ప్రకటించిన కేంద్రం..
Continues below advertisement
అగ్రి స్టార్టప్ ల విషయంలో మరింత ప్రోత్సాహక ధోరణితో వ్యవహరిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అగ్రికల్చర్ స్టార్టప్‌ల కోసం నాబార్డు నిధులు ఇస్తామన్నారు.
Continues below advertisement