Chandrababu naidu కాన్వాయ్ పై రాళ్ల దాడి..భద్రతా సిబ్బందికి గాయాలు | ABP Desam

Continues below advertisement

TDP అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది..  మధుబాబుకి గాయాలయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram