Ravindra Jadeja to be Retained by CSK | CSK లో రవీంద్ర జడేజా కు ఢోకా లేనట్టే నా? | ABP Desam
Continues below advertisement
సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్‌లోనే ఉండాలని కెప్టెన్ ఎంస్ ధోనీ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అతడిని వేలంలోకి పంపించొద్దని జట్టు యాజమాన్యానికి స్పష్టం చేశాడని సమాచారం.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement