AUS VS AFG Highlights | T20 WC 2022 | అఫ్గానిస్థాన్ పై అతి కష్టంపై గెలిచిన ఆస్ట్రేలియా | ABP Desam

ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం తృటిలో చేజార్చుకుంది అఫ్గానిస్థాన్. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో .. అఫ్గానిస్థాన్ ఆల్ మోస్ట్ గెలిచినంత పని చేసింది కానీ, చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola