Budget 2022-23: విద్యావ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ లో ఏం చేయాలి?
ABP Desam
Updated at:
27 Jan 2022 06:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుమారు గత రెండేళ్లుగా ఆన్లైన్ బాట పట్టిన దేశంలోని విద్యావ్యవస్థ... తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏయే అంశాలు ఉంటే బాగుంటుందని విద్యారంగ నిపుణులు కోరుకుంటున్నారో చూడండి.