Budget 2022-2023: నిర్మల సీతారామన్ బడ్జెట్ లో మహిళలకు ఊరట ఉంటుందా?

Continues below advertisement

దేశానికి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ప్రతీ సారి మహిళలు ఎంతో ఆసక్తిగా చూస్తూంటారు. గృహిణులతో పాటు ఉద్యోగం, ఉపాధి మార్గాల్లో ఉన్న మహిళలు కూడా తమకేమైనా వెసులుబాటు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తూంటారు. ఈ సారి కూడా నిర్మలపై మహిళా లోకం ఎన్నో ఆశలు పెట్టుకుంది. వంటింటి మంట తగ్గాలని.. పన్ను పోటు తీసేయాలని.. స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని ఇలా ఎన్నో ఆశిస్తున్నారు. వారి కోరికలను ఆర్థిక మంత్రి ఎంత మేర తీర్చగలరు ?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram