Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కు మూడోసారి కరోనా పాజిటివ్
Continues below advertisement
వారం రోజుల వ్యవధిలో టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కొవిడ్ సోకగా... ఇప్పుడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు పాజిటివ్ వచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు. బండ్ల గణేశ్ ఇప్పటికే రెండుసార్లు కరోనా బారిన పడ్డారు.
Continues below advertisement