VikramVedha Poster: ఒళ్లంతా రక్తంతో అదిరే లుక్స్ తో హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ నటిస్తున్న 'విక్రమ్ వేద' చిత్రం నుంచి 'వేద' ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేదకు ఈ సినిమా హిందీ రీమేక్. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్. వేద గా హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. హృతిక్ తో పాటు విక్రమ్ వేదలో సైఫ్ అలీ ఖాన్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిగా.. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.