Bandi Sanjay: వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న బండి సంజయ్.
Continues below advertisement
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, భక్తులు కోరిన కోర్కెలు తీరాలని దేవుణ్ణి మనస్పూర్తిగా వేడుకుంటున్నానన్నారు.దక్షిణ కాశీగా పేరున్న వేములావాడలో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.వేములవాడ కు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు బండి సంజయ్.
Continues below advertisement