Aryan Khan: సెలెబ్రెటీలను పట్టుకోవడంతో డ్రగ్స్ మహమ్మరిని అరికట్టగలమా...?

Continues below advertisement

దేశవ్యాప్తంగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో దొరకడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఓ నౌకలో జరిగిన రేవ్ పార్టీ లో రెడ్ హాండెడ్ గా ఆర్యన్ ఖాన్ ని పట్టుకున్నారు. ఆర్యన్ ఖాన్ ను కోర్టు అనుమతితో కస్టడీ లోకి తీసుకున్నారు.. ఎన్ సీబీ అధికారులు. అసలు డ్రగ్స్ కేసులో జరుగుతున్న విచారణ సరైన దారిలోనే ఉందా? డ్రగ్స్ వ్యవహారాలలో సెలెబ్రిటీలు దొరికినప్పుడే హడావుడి ఎందుకు? మూలాలపై దృష్టి సారించకుండా ప్రచార ఆర్భాటాలలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఈ డ్రగ్స్ కేసు ఎక్కడివరకు సాగుతుందో వేచి చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram