AP New Districts: 26 జిల్లాల నిర్ణయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు

Continues below advertisement

26 జిల్లాల ఏర్పాటు నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి రాష్ట్రవ్యాప్తంగా YCP నాయకులు దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఎడాపెడా ప్రచార ర్యాలీలు చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత RK Beachలో 26 జిల్లాలతో ఏర్పడబోయే AP మ్యాప్ ను సైకత శిల్పంలా చెక్కారు. పక్కన వైసీపీ రంగులతో కూడిన జెండాను సైతం తీర్చిదిద్దారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram